PM security salaries : పీఎం నరేంద్ర మోడీ కి సెక్యూరిటీ గా పనిచేసేవాళ్లకు ఇచ్చే జీతాలు ఏంటో తెలుసా…!

PM Security salaries : దేశంలో ఏది జరగాలన్నా ఏది చేయాలన్నా ముందు నిర్ణయించేది దేశ ప్రధానమంత్రి. ప్రజల ద్వారా ఎన్నుకోబడి దేశానికి దిశా నిర్దేశం చేసే స్థానంలో ఉన్న ప్రధాన మంత్రి వైపు మిగిలిన దేశాల చూపు ఉంటుంది. మనకు అన్ని దేశాలు మిత్ర పక్షాలే అయి ఉండవు, కొన్ని శత్రు దేశాలు ఉంటాయి. అలాంటి దేశాలు మొదటగా ప్రమాదం తల పెట్టాలని చూసే వ్యక్తి ప్రధాన మంత్రి. అలాంటి ప్రధాన మంత్రికి ఇంట బయట శత్రువుల నుండి రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రస్తుతం ప్రధానికి రక్షణ కల్పించే సెక్యూరిటీ గ్రూప్ ఏది, వారి ఎంపిక జీతాలు ఎలా ఉంటాయో తెలుసా…

ప్రధాని మీద ఈగ కూడా వాలనివ్వని సెక్యూరిటీ…

కోట్లాది మంది ప్రజల బాగోగులను చూసే ప్రధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. అలాంటప్పుడు ఆపద ఎటువైపు నుండి వస్తుందో తెలియయదు కాబట్టి ఎలా, ఎటువైపు నుండి ఏ రూపంలో ప్రమాదం వచ్చినా ఎదుర్కొని ప్రధానిని కాపాడగలిగే సెక్యూరిటీని ప్రభుత్వం ఎంపిక చేస్తున్నది. దేశంలోని అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలలో అత్యున్నతమైన సెక్యూరిటీ గ్రూప్ అయిన ‘ఎస్పిజీ’ నుండి ఎంపిక చేస్తారు. ‘స్పీజీ అనగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్’ ఇందులో రక్షణ దళం నుండి మెరుగైన అధికారులను ప్రధాని భద్రత సిబ్బందిగా తీసుకుంటారు. ఇంతకు ముందు టాస్క్ ఫోర్స్ నుండి తీసుకునేవారు.

అయితే ఇందిరా గాంధీ ని తన అంగ రక్షకులే చంపడంతో కేంద్రం ప్రధాని రక్షణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని పటిష్టం చేసారు. ప్రస్తుతం ప్రధాని సెక్యూరిటీ కోసం తీసుకున్న అభ్యర్థులను సంవత్సరం తరువాత మార్చేస్తారు. ప్రతి ఏడాది అధికారులు మారుతూ ఉంటారు. అలాగే వారి జీతబత్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అధికారుల పదవిని బట్టి లక్ష నుండి రెండున్నర లక్షల వరకు జీతాలు ఉండగా అలోవెన్స్ లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవికాక డ్రెస్ అలోవెన్స్ ఇరవై ఐదు వేల వరకూ ఉంటుంది. ప్రధాని ఇంటి నుండి బయటికి వచ్చినప్పటి నుండి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే వరకూ జాగ్రత్తగా చూసుకుంటూ కాపలా కాస్తారు ఈ సెక్యూరిటీ గ్రూప్స్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago