Featured

Boyapati Seenu : బోయపాటిని ఆ హీరోయిన్ అంత మాట అనేసిందా..!

Boyapati Seenu : యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బోయపాటి. ఆయన సినిమాల్లో హీరోలు హై వోల్టెజ్ పెరఫార్మెన్స్ తో ప్రేక్షకులకు కనువిందు చేస్తారు. మరీ ముఖ్యంగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ‘అఖండ’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక అలాంటి బోయపాటి సెట్స్ లో చాలా సీరియస్, ఆయన పని ఆయనది అన్నట్లుగా ఉంటారట. షూటింగ్ లో ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ కూడా నటులకు చెప్పి చేయించుకుంటారట. అలాంటి బోయపాటిని ఒక హీరోయిన్ దారుణంగా ఏడిపించిందట.

వినయ విధేయ లో అంకుల్ అంటూ పిలుపు…

‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్ చరణ్ హీరో, బోయపాటి రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే హిట్ అవుతుందని అందరూ భావించినా అదో డిజాస్టర్ గా మారింది ఈ విషయంలో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అధ్వాని నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో కియారా బోయపాటి సహనాన్ని పరీక్షించిందట. షూటింగ్ కి టైం రాకపోవడం, వచ్చినా షాట్ రెడీ అని చెప్పినా క్యారవాన్ నుండి రాకుండా టైం పాస్ చేస్తూ విసిగించేదట.

ఇక బాలీవుడ్ కల్చర్ ని ఇక్కడ కూడా స్ప్రెడ్ చేసేదట కియారా. ఇతరుల మీద జోకులేసుకుని నవ్వడం లాంనిటివి చేసేదట. ఏకంగా బోయాపాటి శీను ని అంకుల్ అంటూ పిలిచి ఇతరులతో అంకుల్ అంటూ చెప్పి నవ్వుకునేదట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరకు బోయపాటి వరకు వెళ్లడం తో బోయపాటి కి కోపం వచ్చి కియారా కి బుద్ధి చెప్పాలని అనుకున్నాడట. సెట్ లో తన పని తాను చేసుకుంటూ అంకుల్ అయినా పర్వాలేదు నా పని నేను చేసుకోగలను అంటూ ఘాటుగా బదులిచ్చాడట. ఇక అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయింది. మళ్ళీ బోయపాటి కియారా తో ఆ సినిమా తరువాత మాట్లాడింది లేదట.

Bhargavi

Recent Posts

అమ్మ తిట్టిందని అర్ధరాత్రి 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిపోయిన బాలుడు..!

ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…

13 hours ago

చరణ్‌తో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయబోయేది ఎవరు? హాట్ టాపిక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…

13 hours ago

వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు… తండ్రిని గుర్తుచేసుకున్న జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…

13 hours ago

పవన్ కళ్యాణ్ ప్రేమకథ రివీల్… మొదట ప్రపోజ్ చేసినది ఎవరో క్లారిటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…

13 hours ago

వదినపై హన్సిక దుమారం… రూ.2 కోట్ల పరువునష్టం కేసు!

ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…

14 hours ago

మాథ్యూ పెర్రీ మృతి కేసులో సంచలన తీర్పు… ‘కెటమైన్ క్వీన్’కు 15 ఏళ్ల జైలు

హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…

14 hours ago