Movie News

Brahmaji: ప్లాటినం లెగ్ అంటూ హీరోయిన్ పై ప్రశంసలు… బ్రహ్మాజీని ఆడుకుంటున్న నేటిజన్స్!

Brahmaji: బ్రహ్మజీ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్ గా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ఈయన వేసే పంచులకు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.

సోషల్ మీడియా వేదికగా బ్రహ్మాజీ హీరోయిన్ తో చేసినటువంటి చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన సంయుక్త మీనన్ ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ అన్ని సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 21వ తేదీ ఈమె నటించిన విరూపాక్ష సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.ఈ క్రమంలోనే నటి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది మీకు నచ్చిందా అంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు.ఈ సినిమా ట్రైలర్ బాగుందా అన్న ప్రశ్నకు బ్రహ్మాజీ రిప్లై ఇస్తూ చాలా బాగుంది ప్లాటినం లెగ్ గారు అంటూ కామెంట్ చేశారు.

Brahmaji: పులిహోర కలుపుతున్నావా…


ఇది చూసిన సంయుక్త అరే ఏంటి బ్రహ్మీ గారు అంటూ కామెంట్ చేశారు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ పై నేటిజన్స్ స్పందిస్తూ అన్న ఏంటీ హీరోయిన్ తో పులిహోర కలిపే ప్రయత్నం చేస్తున్నావా… ఏంటి గురూజీ ఇది అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ బ్రహ్మాజీపై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

14 minutes ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

23 minutes ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

41 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

51 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

1 hour ago

NHAI వార్షిక పాస్ స్కామ్ అలర్ట్.. ఒక క్లిక్‌తోనే డబ్బులు మాయం!

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…

1 hour ago