Featured

Actor Raja Ravindra : ఎంత పెద్ధ హీరో అయినా ఏదైనా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తా… అందుకే నన్ను తీసేసాడు…: నటుడు రాజా రవీంద్ర

Actor Raja Ravindra : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన రాజా రవీంద్ర విలన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను గుర్తింపు తెచ్చుకున్నా ఆయన అది కాకుండా చాలా మంది హీరోలకు డేట్స్ కూడా చూస్తారు. వెంకటేష్, రాజ్ తరుణ్, జయసుధ వంటి వారికి సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేస్తుంటారు రాజా రవీంద్ర. హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదని చెప్పే రాజా రవీంద్ర, హీరో అయితే చాలా టెన్షన్ పడాలని ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరో మీద భాద్యత ఎక్కువ ఉంటుందని 5 కోట్లు తీసుకున్నా, 500 కోట్లు తీసుకున్నా ఒక సినిమా విడుదల అప్పుడు హీరో చాలా ఒత్తిడి ఎదుర్కొంటాడంటూ చెప్పారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూన్న రాజా చాలా మంది హీరోలకు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తారు.

నచ్చక పోతే మొహం మీదే చెప్పేస్తా…

రాజా రవీంద్ర గారు చాలా మంది హీరోలతో మంచి అనుబంధం కలిగి ఉన్నా కూడా ఏదైనా మొహం మీదే చెప్పేయడం వల్ల కొన్నిసార్లు దూరం కూడా జరిగారు. ముఖ్యంగా డేట్స్ చూసే సమయంలో వాళ్ళ కెరీర్ ను ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సిన సమయంలో తన కెరీర్ పక్కన పెట్టి కొన్నిసార్లు హీరోలు ఇబ్బంది పడినా పర్వాలేదని నిజాలు చెప్పేస్తాడట. దానివల్ల కొందరు హీరోలు హర్ట్ అవడం దూరం పెట్టడం జరిగిందని తెలిపారు రాజా రవీంద్ర. ఇక నటుడు సునీల్ కి కూడా ఇంతకు ముందు డేట్స్ చూసేవారట రాజారవింద్ర.

ప్రస్తుత సునీల్ కి డేట్స్ చూడటం లేదట. ఎందుకంటే సునీల్ హీరోగా చేసి అందులో వద్దని మళ్ళీ ఇప్పుడు రూట్ మార్చి మళ్ళీ కమెడియన్ అవ్వాలని అనుకుంటున్నాడు. దాంతో ఎక్కువ కాన్సంట్రేషన్ సినిమాల మీద పెట్టడం వల్ల తన డేట్స్ తానే చూసుకోవాలని అనుకున్నాడు అందుకే కొంతకాలం నేనే చూసుకుంటా అని చెప్పడం వల్ల నేను చూడటం లేదు. నేను ఎవరైనా ఇక చేయొద్దు అంటే కారణాలు అడగకుండానే మానేస్తాను అంతే ఇంకేమీ చర్చలు పెట్టను అంటూ చెప్పారు రాజా రవీంద్ర.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago