Movie News

Actress Prema: హీరోయిన్ ప్రేమ ఇంటిని చూశారా ఎంత అందంగా ఉందో… వైరల్ అవుతున్న వీడియో!

Actress Prema: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రేమ గురించి ప్రత్యేకంగా దేవి సినిమా ద్వారా తన అద్భుతమైన నటనతో ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న ఈ కన్నడ నటి పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా సందడి చేశారు. అయితే ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి నటి ప్రేమ తాజగా బెంగళూరులో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అయితే ఈ ఇంటర్వ్యూ భాగంగా ఈమె తన హోమ్ టూర్ వీడియోని చేశారు. ఇలా ఇంటి ముందు మొక్కలను చూపించడమే కాకుండా ఇంటిని మొత్తాన్ని చూపించారు. ఇక ఈ వీడియోలో భాగంగా ప్రేమ తన తల్లిని కూడా పరిచయం చేశారు. తనకు ఒక సోదరి ఒక సోదరుడు అనే విషయాన్ని కూడా ఈమె తెలిపారు.

ఇక ఈ హోమ్ టూర్ వీడియోలో సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో తనకు వచ్చిన అవార్డ్స్ గురించి తన ఫ్యామిలీ ఫోటోలను కూడా చూపించారు. ప్రస్తుతం ప్రేమ హోం టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇంటర్వ్యూలో కూడా ఈమె మాట్లాడుతూ సినిమాలలో రీఎంట్రీ గురించి పలు విషయాలను తెలియచేశారు.

Actress Prema:అవకాశం వస్తే నటిస్తా…

ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని అయితే ఒకటి రెండు రోజుల కాల్ షీట్స్ కోసమే తనని సంప్రదిస్తున్నారని తెలిపారు.ఇలా తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించడానికి ఇష్టం లేకే తాను దూరంగా ఉన్నానని మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రేమ చెప్పినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago