Movie News

Breaking News: ఇండస్ట్రీలో మరో విషాదం… అనారోగ్య సమస్యలతో సీనియర్ నటుడు కైకాల మృతి!

Breaking News: తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది వర్ష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యల కారణంగా మరణించడంతో ఇండస్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి.కృష్ణంరాజు కృష్ణ వెంట వెంటనే మరణించడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ షాక్ అయింది ఇంకా వీరి మరణ వార్త నుంచి కోలుకోక ముందే మరొక విషాదం చోటుచేసుకుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటుడుగా నటించి మెప్పించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నేడు తుది శ్వాస విడిచారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కైకాల ఫిలింనగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు.అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించి వైద్యానికి కూడా సహకరించకపోవడంతో నేడు అనారోగ్య సమస్యలు తీవ్రతరమై కన్నుమూశారు.

Breaking News: అనారోగ్య సమస్యలతో కన్నుమూత….


సిపాయి కూతురు సినిమా ద్వారా వెండితెర అరంగ రిటన్ చేసిన కైకాల ఎన్నో అద్భుతమైన సినిమాలలో పౌరాణిక చిత్రాలలో నటించి మెప్పించారు. కైకాల అంటేనే యమధర్మరాజు పాత్రలు టక్కున గుర్తుకొస్తాయి.ఇలా ఎన్నో సినిమాలలో నటుడిగా విలక్షణ నటుడిగా నటించి మెప్పించిన కైకాల సుమారు 700 లకు పైగా సినిమాలలో నటించారు. ఇలా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలను చేసినటువంటి కైకాల మరణ వార్త తెలుసుకున్న టువంటి సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago