Bumber Offer: బంపర్ ఆఫర్..! రూ.75 వేల విలువ గల టీవీ కేవలం రూ.25 వేలు మాత్రమే.. !
Bumber Offer: ఫ్లిప్‌కార్ట్ తన ‘బిగ్ బచత్ ధమాల్’ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై 70 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ముఖ్యంగా బచత్ ధమాల్ సేల్ లో Blaupunkt, Kodak మరియు Thomson, వీయూ వంటి టీవీలపై డీల్‌లను అందిస్తోంది .
రూ.75వేల విలువైన టీవీని రూ.25లకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 3న ప్రారంభం కాగా.. నేటి(ఫిబ్రవరి 5)తో ముగియనున్నది. ఇక దీనిలో బ్యాంక్ డిస్కౌంట్లు మరియు నో-కాస్ట్ EMI ఎంపికలు అదనంగా లభిస్తున్నాయి.
టీవీలే కాకుండా.. ఈ సేల్ లో సేల్‌లో ల్యాప్‌టాప్ , మొబైల్ యాక్సెసరీలపై డీల్‌లు, ఆఫర్‌లు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో ప్రత్యేక వెబ్‌పేజీని సృష్టించింది. వాటిలో పలు రకాల ఆఫర్లను పొందుపర్చింది.
అతి తక్కువ ధరల్లో ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంటే కంపెనీ వీయూ(VU). దీనిలో 55 అంగులాల టీవీని కేవలం రూ.25వేలకే అందించనుంది. ప్రస్తతుం 55 అంగుళాల స్మార్ట్ టీవీ అల్ట్రా హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ రూ.75 వేలు ఉండగా.. ఈ ఆఫర్లో దానిని రూ.25వేలకు ఇవ్వనుంది. అంటే కంపెనీ దాదాపు 49 శాతం డిస్కౌంట్ ను అందిందిచింది. అంటే రూ.రూ.37,999 ఉండగా దీనిపై యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది. అంటే దీనిలో మరో రూ.1900 తగ్గుతుంది. ఇక హెచ్‌డీ ఎల్ఈడీ టీవీని ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద రూ.11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా ఈ టీవీ రూ.36,099 నుంచి రూ.25,099కే సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక ఈ టీవీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. డిస్ ప్లే – ఆల్ట్రా హెచ్ డీ, ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలు అందుబాటులో ఉండనున్నాయి. మరిన్ని వివరాలను అధికారికి వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…