కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఇకపై ఎటువంటి ముందస్తు నమోదు లేకుండానే ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్ సైట్ లేదా వాక్-ఇన్ రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ వేయించుకునేందుకు వీలు కల్పించింది.
టీకాల వృధాగా పోతున్న నేపధ్యంలో వాటిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్తున్నాటు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకాల కోసం ఆన్లైన్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న లబ్దిదారులు ఒకవేళ ఆ రోజు రాకపోతే ఆ టీకా డోసులు నిరుపయోగంగా మారుతున్నాయి. ఈ నేపద్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఎవరైనా అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…
టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…