Featured

వెధవ, సన్నాసి, నిన్ను ము** మీద వాత పెట్టి వెలి వేయాలి..! బాబు గోగినేని పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాధవిలత

ప్రముఖ హేతువాది బాబు గోగినేనపై నటి, బిజేపీనేత మాధవిలత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాబు గోగినేనిని సన్నాసి, వెధవ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది మాధవీలత. హిందువుల గురించి మరోసారి తక్కువ చేసి మాట్లాడితే ము**, మూతి మీద వాతలు పెడతాను అంటూ తీవ్రమైన పదజాలంతో హెచ్చరిస్తూ ఫేస్ బుక్ లో విడియో పోస్ట్ చేసింది నటి మాధవీలత.

“ఎప్పుడూ చూడు ఎవడు పడితే వాడు. హిందులపై పడి ఏడుస్తున్నారు. అందులోనూ ఈ తెలుగు రాష్ట్రాలలో బాబు గోగినేని అనేవాడిని స్తుదియోల్లో కూర్చోబెట్టి మరీ డిబేట్లు చేయిస్తున్నారు. జ్యోతిష్యం చెబితే కరోనా తగ్గిపోతుంది అని ఎవరో చెప్పారట. ఇప్పుడు అది జరగలేదు ఆని హిందువులపై పడి ఎడుస్తాడేంటి ? పాపం ఆ జ్యోతిష్యుడు ఎదో పొట్ట కూటికోసమో.. నక్షత్రం చూసో కరోనా తగ్గుతుందని చెప్పాడేమో.. ఆ మాత్రం డిబేట్ లు పెట్టర్రా సామీ.. నా ఎదురుగా కనిపిస్తే కొట్టేద్దాం అనిపించింది. ముఖ్యంగా బాబు గోగినేని ఎప్పుడూ హిందువులపై పడి ఏడుస్తున్నాడు. అయన హేతువాది కావోచ్చు. కానీ మేం హిందువులం దేవుడిని నమ్ముతాం. అంతే తప్ప వేరే వాళ్ళలా మా మతంలోకి రండిరా బాబూ బేరం కురిదిరింది అని ఎవడి ఇంటికీ వెళ్ళం. మా మతంలోకి రండి అని హిందువులు ఎవరినీ అడగరు.

బాబు గోగినేనికి దేవుడి మీద నమ్మకం లేకపోతె మూసుకుని ఉండమనండి. సాంఘిక దురాచారాలపై మాట్లాడండి. అలాంటి వాటికి నేను సపోర్ట్ చేస్తా. అసలు ఈ బాబు గోగినేని గురించి ఎప్పుడో మాట్లాడదాం అనుకున్నాను కానీ కొంచెం బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇప్పుడు గుర్తుకు వచ్చింది అందుకే బాబు గోగినేనిని బాగా కడిగేసి.. ఉతికేసి.. తోమేసి.. గిన్నెలు కడిగినట్టు బాగా కడిగి మేరిపించాలని అనుకున్నా.. మంచి ఆర్గానిక్ సోప్ తో తోమేస్తాను.. అసలు బాబు గోగినేని హిందువుల గురించి మాట్లాడేంత గొప్ప మనిషి కాదు అతని బాగోతం అంటా బిగ్ బాస్ షో లో చూసాం. ఈయన క్వాలిటి, ఈయన చుట్టూ చేరి జపం చేసేటోల్లని తప్ప మిగలిన వాళ్ళని ఎలా ద్వేషిస్తాడో.. ఎంత పగ పెంచుకుంటాడో… ఓక మనిషిని బయటకి పంపించడానికి ఎన్ని కుట్రలు చేసాడు. ఈయన పగలు, ప్రతీకారాలు అన్నీ బిగ్ బాస్ లో చూసాం.

ఆ పాస్టర్లు మా మతంలోకి రండి మీకు కరోనా తగ్గిపోతుంది. కాళ్ళు వస్తాయి.. ముక్కు వస్తాది… మూతి వస్తాది. గుడ్డోడికి కళ్ళు వచ్చేస్తాయి.. మూగోడికి నోరు వచ్చేస్తుంది అంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే.. వాళ్ళని ప్రశ్నించడానికి నీ నోరు ఎక్కడకి పోయిందిరా బాబు గోగినేని. నువ్వు వయస్సులో పెద్దోడివే రెస్పెక్ట్ ఇవ్వాలని ఉంది కానీ.. నువ్వే ఆ రెస్పెక్ట్ పొందుకునేట్టుగా మాట్లాడటం లేదు. మోకాళ్ళ మీద కూర్చుంటే కరోనా పోతుందా ? అని వాళ్ళని కూడా కొట్టి మాట్లాడు. అప్పుడు నీకు మర్యాద ఇస్తాను. అసలు నువ్వు మర్యాదకు అర్హుడివి కాదు. నీకు అసలు మనిషి మీద ఈక్వాలిటీ లేదని బిగ్ బాస్ లో చూసాం.

“ఎంతసేపూ జోతిష్యుల మీద పడి ఏడుస్తున్నావు.. ఒక పాజిటివ్ వేవ్‌లో చెప్పాడని నువ్వు అనుకుని ఎందుకు చావ కూడదు నువ్వు, నీ విజ్ఞానపు బుర్ర. లేకపోతె కడుపు తిప్పల వల్ల అలా చెప్పాడేమో. ఇప్పుడు అతను అలా చెప్పడం వల్ల ఎవరికైనా నష్టం వచ్చిందా? తగ్గిపోతుందనే ఆలోచన మంచిదే కదా.. మీకు కర్చీఫ్‌లు ఇస్తాం.. కింద తుడుస్తాం పైన తుడుస్తాం అని చెప్పేవారి వల్ల సమాజం ఎంత నష్ట పోతుందో తెలుసా? పిచ్చి వెర్రి వెధవా.. అక్కడ నక్షత్రాల కదలికలను బట్టి అతను జోతిష్యం చెప్పారు. భారతదేశం గురించి తప్పుగా మాట్లాడతావా? సన్నాసి, సన్నాసి వెధవ బాబు గోగినేని.

ఇంకోసారి హిందువుల గురించి మాట్లాడితే ము**మీద మీతి మీద వాత పెట్టి రాష్ట్రం నుంచి వెలి వేయాలి. అలా చేసినా కూడా నీకు బుద్ది జ్ఞానం వస్తుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రం నుంచి వెలివేసినా కొంతమందికి ఇంకా బుద్ది రాలేదు. కొంతమంది సుత్తిలకు బుద్ది రావడం లేదు.. వాళ్లకి గునపం దించాలి. ఇప్పటికైనా హిందువులు మారండి.. మాట్లాడండి.. ఇలాంటి వెధవలకు బుద్ది చెప్పి గడ్డి పెట్టండి అంటూ బాబు గోగినేనిపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడింది బీజేపీ లీడర్ మాధవీలత.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago