Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి యాంకర్ గా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తన తల్లిదండ్రులు మంచి కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి జొన్నలగడ్డ వెంకట చైతన్యకు ఇచ్చే వివాహం చేశారు. అయితే వీరి వైవాహిక జీవితం కొన్నాళ్లపాటు సంతోషంగా సాగిన అనంతరం మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తుంది.
ఇలా వీరిద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా నిహారిక వెంకట చైతన్య ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో నిహారిక సినిమా ఇండస్ట్రీలో బిజీ కాగా చైతన్య కూడా తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉందిగా వెంకట చైతన్య రెండో పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.
ఇక ఈయన పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదని తన మాజీ భార్య నిహారిక ప్రాణ స్నేహితురాలిని రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఈమె నిహారిక పెళ్లిలో కూడా పెద్ద ఎత్తున సందడి చేశారట అయితే ఈమెను చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.
బిజినెస్ మెన్ కుమార్తె..
ఈమె ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని ఈ ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేదని తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా నిహారికకు మంచి స్నేహితురాలు కావడంతో ఈమె పెళ్ళిలో సందడి చేశారు. అయితే నిహారికకు విడాకులు ఇచ్చిన తర్వాత చైతన్య ఈమెనూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయ. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే నిహారికకు చైతన్య గట్టి షాక్ ఇచ్చారనీ చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…