Featured

Chammak Chandra : నాగబాబు గారు పిలిచి వార్నింగ్ ఇచ్చారు… నేను జబర్దస్త్ మానేయడానికి కారణం అదే…: కమెడియన్ చమ్మక్ చంద్ర

Chammak Chandra : జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర స్కిట్లకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కేవలం ఫ్యామిలీ డ్రామానే నమ్ముకుని స్కిట్స్ చేసి హిట్ కొట్టేవాడు. మొదట్లో కంటెస్టెంట్ గా వచ్చిన చంద్ర ఆ తరువాత టీం లీడర్ గా చాలా తక్కువ టైములోనే అయ్యాడు. ఇక జబర్దస్త్ వేదిక మీద ఎన్నో వేల స్కిట్లు చేసిన చంద్ర, లేడీ గెటప్ వినోద్ తో హిట్ పెయిర్ గా స్కిట్లు చేసారు. ఇక సినిమాల్లోనూ మంచి అవకాశాలతో చంద్ర గుర్తింపు తెచ్చుకున్నాడు.

నాగబాబు పిలిచి అలా అన్నారు…

ఇక జబర్దస్త్ షో నుండి చంద్ర, నాగబాబు వెళ్లిపోయాక కనిపించలేదు. తనూ నాగబాబుతో పాటే వెళ్ళిపోయాడు. ఇక జీటివి లో అదిరింది, ఆ తరువాత ఇపుడు మా టీవిలో కామెడీ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. మధ్యలో మానేసి మళ్ళీ జబర్దస్త్ కి వచ్చాడు చంద్ర అలా చేయడానికి తన ఆరోగ్య సమస్యలు కారణం అని చెప్పారు. ఇక సెట్స్ లో ప్రతి ఒక్కరినీ నాగబాబు పట్టించుకుంటారని, ప్రతి టీంలో ఏ కంటెస్టెంట్ బాగా చేసాడో వారిని పేరు పేరునా మెచ్చుకుంటాడని చెప్పారు.

ఇక రెండు మూడు స్కిట్లు చూసాక సరిగా చేయకపోతే నాగబాబు గారు పిలిచి సరిగా చేయండి అంటూ వార్నింగ్ ఇచ్చేవారు. ఇలా చేయండి అలా చేయండి అంటూ సలహాలు ఇచ్చేవారు అంటూ చెప్పాడు. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన కూతురు సెట్ లో అందరికీ ఏం కావాలో అవి ఇచ్చేవారు. అన్ని వసతులు కల్పించేవారు అంటూ చమ్మక్ చంద్ర చెప్పారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ నుండి అందరు ఫేమస్ అయిన కమెడియన్స్ అవకాశాలను వెతుక్కుంటూ సినిమాల్లోకి, ఇతర చానెల్స్ లోకి వెళ్తున్నారు.

Bhargavi

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

13 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

13 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

13 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

14 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

16 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

16 hours ago