Chatrapati Suridu:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల పాత్రలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో వారి చిన్నప్పటి పాత్రలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో అద్భుతమైన గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన కొందరు అలాగే ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రస్తుతం హీరో హీరోయిన్లుగా పేరు ప్రఖ్యాతలు పొందారు.
ఈ క్రమంలోనే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రియ హీరో హీరోయిన్లుగా నటించిన చత్రపతి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను హైలెట్ చేసే సన్నివేశంలో సూరీడు అనే ఒక చిన్న పిల్లాడి పాత్ర ఎంతో అద్భుతంగా పండిందని చెప్పాలి.
ఇలా సూరీడు పాత్ర ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవడంతో ఈ పాత్రలో నటించిన చిన్నారికి కూడా అంతే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఇక ఈ సినిమా తర్వాత ఏ సినిమాలోను కనిపించినటువంటి ఈ కుర్రాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అనే విషయానికి వస్తే… చత్రపతి సినిమాలో సూరీడు పాత్రలో నటించిన పేరు భష్వంత్.
ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నారి ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుకొని సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఇతని ఫోటోలు షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన కటౌట్ చూస్తుంటే హీరోగా ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజులలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటూ నేటిజన్స్ భావిస్తున్నారు.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…