General News

సిక్స్ ప్యాక్ బాడీ కావాలనుకుంటున్నారా… అయితే ఈ సూట్ తప్పనిసరి!

సాధారణంగా మనం సినిమాలలో హీరోల సిక్స్ ప్యాక్ బాడీని చూసి చాలా మంది అదే స్థాయిలో వారి శరీరాకృతిని తీసుకురావడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఎటువంటి కష్టం లేకుండా సిక్స్ ప్యాక్ బాడీని మీ సొంతం చేసుకోవాలనుకునే వారు తప్పకుండా ఈ సూట్ గురించి తెలుసుకోవాల్సిందే.

చైనాకు సంబంధించిన స్మిటిజెన్ అనే సంస్థ మస్కులర్ బాడీసూట్ లను తయారు చేస్తోంది. సిలికాన్ తో ఈ బాడీసూట్ లను తయారు చేస్తారు. ఈ సూట్ ధరించడం బనియన్ వేసుకున్నంత సులభం. ఈ సూట్ అచ్చం మన శరీర రంగుతోనే తయారు చేయబడి ఉంటుంది. కనుక ఈ సూట్ ధరించిన ఎవరు కూడా ఇది ఒక ఆర్టిఫిషియల్ సూట్ అని గుర్తించలేరు.

ఈ సూట్ మెడ నుంచి చేతుల వరకు పూర్తిగా కప్పబడి ఉంటుంది. తద్వారా ఈ సూట్ ధరించినపుడు సహజసిద్ధమైన సిక్స్ ప్యాక్ బాడీని పోలి ఉంటుంది. అయితే ఈ సిక్స్ ప్యాక్ షూట్ చైనాకు సంబంధించిన టాము బావ్, ఆలీబాబా వంటి వెబ్ సైట్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ విధమైనటువంటి సిక్స్ ప్యాక్ సూట్ లకు మార్కెట్లో బలే డిమాండ్ ఏర్పడింది.

ఇకపోతే ఈ సూట్ ధరలు అంటారా వాటి నాణ్యతను బట్టి ఒక్కో విధమైన ధరలను కలిగి ఉంటాయి. ఈ సూట్ 10వేల నుంచి మొదలుకొని 50 వేల వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది నడుము, మెడ, చేతులను పూర్తిగా కప్పి ఉంచడం వల్ల ఇది సహజసిద్ధమైన సిక్స్ ప్యాక్ బాడీగానే కనిపిస్తుంది కనుక ఇది ఆర్టిఫిషియల్ సూట్ అనే అనుమానం ఎవరికీ కలగదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

చిన్న మార్పులు ఉంటే భారీ హిట్.. ఉస్తాద్‌పై పరుచూరి విశ్లేషణ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల సమయంలో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు…

9 minutes ago

52లోనూ ఫిట్‌గా ఆమని.. రోజూ ఇదే రూటీన్ అంటోంది హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…

24 minutes ago

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

20 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

20 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

20 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

20 hours ago