Featured

Chinnajeeyar Swami : చికోటి చీకటి కోణంలో ఇరుక్కున్న చిన్నజియార్ స్వామి… ఉచ్చు బిగిస్తున్న ఈడి అధికారులు…!

Chinnajeeyar Swami : చికోటి ప్రవీణ్… రోజు వార్తలు బాగా ఫాలో అయ్యేవాళ్ళు గత కొన్నిరోజులుగా వింటున్న పేరు. న్యూస్ ఛానెల్స్ లో బాగా మారుమోగిపోతున్న ఉదంతం కాసినో లో అసాంఘిక కార్యకలాపాలు గురించి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగలోకి దిగే వరకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కాసినో పేరిట జరుగుతున్న అరాచకాలు వెలుగులోకి వచ్చేవి కాదు. చికోటి ప్రవీణ్, ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రలోనూ బాగా వినిపిస్తోంది. కాసినో పెట్టి అక్కడ హవాలా మార్గంలో నేపాల్, లేవోస్ లకు డబ్బు తరలింపు, తారలతో వ్యాపారం, జూదం, బెట్టింగులు, వంటివి జరుగుతున్నాయి. ఇందులో ఎప్పటిలాగానే రాజకీయ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో మలుపు స్వామి చిన్నజియార్ పేరు వినిపించడం.

ఒకే కారులో చికోటి ప్రవీణ్.. చిన్నజియార్ స్వామి…

సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా ప్రధాని మోడీ వచ్చినపుడు చిన్నజియార్ స్వామి చికోటి ప్రవీణ్ తో పాటు కారులో ప్రయాణింస్తూ కనిపించడం ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. అయితే కొంతమంది చిన్నజియార్ స్వామి ఆశీస్సులు ఇవ్వమని ఎవరు పిలిచినా వారి ఇంటికి వెళ్తారు అలాగే చికోటి ప్రవీణ్ ఇంటికి వెళ్లుంటారు అని అంటుంటే మరికొందరు మాత్రం ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే చిన్నజియార్ స్వామి కి చికోటి ప్రవీణ్ కి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికి చికోటి ప్రవీణ్ ను ఈడి అధికారులు గంటల సమయం కొద్ది విచారిస్తున్నారు.

ఇక స్వాదినం చేసుకున్న అతని మొబైల్ ఫోన్ లోని కాంటాక్ట్స్, వాట్సాప్ సందేశలు కీలకంగ మారానున్నాయి. అయితే ఇప్పటికే వాట్సాప్ లో తారలతో డాన్స్ చేయించిన వీడియో ప్రోమోలను పలువురు రాజకీయనాయకులకు, వ్యాపార వేత్తలకు పంపినట్లు గుర్తించారు. ఒక సామాన్య వ్యక్తి అయిన చికోటి ప్రవీణ్ ఇంత సామ్రాజ్యన్ని ఎలా హైదరాబాద్ లో స్థాపించాడు. ఇందులో ఎవరెవరు పెద్దల జోక్యం ఉందో అని ఆరా తీస్తోంది ఈడి. ఇక నేపాల్ కి హావాల ద్వారా ఎలా డబ్బు చేరవేస్తున్నాడు, లావోస్ దేశానికి డబ్బు ఎలా తరలిస్తున్నాడో ఈడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా ఈడి నుండి చిన్నజియార్ స్వామికి కూడా సమన్లు అందుతాయనే చర్చ జరుగుతోంది. చికోటి ప్రవీణ్ తో చిన్నజియార్ స్వామికి గల సంబంధాల గురించి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago