తెలుగు స్టార్ హీరోల సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. పాన్ ఇండియా సినిమాలే రేట్‌లో రైట్స్ దక్కించుకుంటున్నాయి. డబ్బింగ్ రైట్స్ కోసం ఉత్తరాది నిర్మాతలు భారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ సినిమా అచార్య కోసం ఏకంగా రూ.26 కోట్లు చెల్లించి డబ్బింగ్ హక్కులు దక్కించుకున్నారు. తెలుగులో డబ్బింగ్ రైట్స్ ధరలలో ఆచార్య సినిమానే టాప్ లో నిలిచింది.
అచార్య పినిమా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ – పూజ హెగ్డే కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా దక్షణాది బాషలలోనే కాకుండా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా హింది డబ్బింగ్ రైట్స్‌ను రూ.26 కోట్లకు పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ దక్కించుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…