కాంట్రవర్సి క్వీన్ అనగానే అందరికీ టక్కున బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గుర్తుకు వస్తారు. ఏ విషయమైనా తన ఎదుట ఎవ్వరు ఉన్న వారికి ఏ మాత్రం భయపడకుండా ముక్కుసూటితనంగా కుండలు బ్రద్దలు కొట్టినట్లు మాట్లాడే ఈమె నిత్యం పలు వివాదాలకు కారణం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు.
ఇలా సామాజిక అంశాలపై స్పందిస్తూనే మరోవైపు.. సినిమాలతో ఎంత బిజీగా ఉంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఒకరిగా ఉన్న ఈ బ్యూటీ తను చేసే ప్రతి సినిమాను ఎంతో విభిన్నంగా ఉండే కథలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోల ద్వారా కుర్రకారును సందడి చేస్తుంటారు.
కంగనా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏమాత్రం హద్దులు లేకుండా తన హాట్ నెస్ డోస్ పెంచుతూ అభిమానులను సందడి చేస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా క్లీవేజ్ షో చూపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సీరియస్ లుక్ లో ఉన్నప్పటికీ తన ఎద అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని క్షణాలకే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే ఈ బ్యూటీ కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన “పంగా” సినిమా బాక్సాఫీస్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అదేవిధంగా తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో కూడా ఈమె కీలక పాత్రను పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…