Chitti Babu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే వరుణ్ తేజ్ లావణ్య ప్రేమ గురించి నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిట్టిబాబు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల గురించి మాట్లాడుతూ… లావణ్య త్రిపాటి రాయల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. కోట్ల ఆస్తులకు వారసురాలు. ఇలాంటి అమ్మాయిని ప్రేమిస్తే మెగా ఫ్యామిలీ కూడా అడ్డు చెప్పదన్న ఉద్దేశంతో వరుణ్ చాలా తెలివిగా లవ్ ట్రాక్ నడిపారు.
ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠినీ ప్రేమించారనే విషయం తెలియడంతో నాగబాబు కూడా ఏమాత్రం అడ్డు చెప్పకుండా తనని తన ఇంటి కోడలుగా అంగీకరించారు అంటూ ఈ సందర్భంగా చిట్టిబాబు కామెంట్స్ చేశారు.లావణ్య త్రిపాటి మంచి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి చాలా అందంగా కూడా ఉంటుంది ఇంతకన్నా ఏం కావాలని ఈయన కామెంట్స్ చేశారు.
ఇకపోతే ఈయన చేసిన వ్యాఖ్యలను కొందరు మరోలా అర్థం చేసుకున్నారు. కేవలం ఆస్తి చూసి వరుణ్ తేజ్ తనని ప్రేమించారని అర్థం వచ్చేలా చిట్టి బాబు మాట్లాడుతున్నారంటూ ఈ సందర్భంగా పలువురు మెగా అభిమానులు చిట్టి బాబు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…
ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…