Categories: FeaturedGeneral News

CI Swarnalatha : సీఐ స్వర్ణలత కేసులో ట్విస్టులు… సినిమాలో హీరోయిన్ గా కూడా…!

CI Swarnalatha : ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు విశాఖ సీఐ స్వర్ణలత. పోలీస్ అధికారిని అనగానే ఏదో కేసులో విరోచితంగా దుర్మార్గులను పటుకుందని కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాగా ఊహించుకుంటే పొరపాటే. మేడం గారు రెండు వేల రూపాయల నోటు మార్పిడి కేసులో అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం దొరికిపోయింది. అయితే ఏదో లంచం కోసం కక్కుర్తి పడిందిలే ఇందులో వింతేముంది అనుకుంటే పొరపాటే. మేడం ఏకంగా సినిమాలో హీరోయిన్ గా చేయాలని ఒక సినిమా కూడా స్టార్ట్ చేసింది. అదే ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్స్ అంతా మేడం సార్ మేడం అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చిరు ప్రయత్నం అంటూ డాన్సులు…

సీఐ స్వర్ణలత విషయంలో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి ఉదంతం బయటికి రావడంతో ఆమె లీలలు మరిన్ని బయటికి వస్తున్నాయి. మేడం పోలీస్ అధికారిగా కంటే కూడా సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే ఇష్టం ఎక్కువగా ఉండటంతో ఒక ప్రజాప్రతినిధి నువ్వు హీరోయిన్ లా ఉంటావ్ సినిమా చేద్దాం డాన్సలు నేర్చుకో అని చెప్పడంతో ఒక కొరియోగ్రాఫర్ ను కూడా మాట్లాడేసుకుని మేడం డాన్సులు నేర్చుకుంది. ప్రస్తుతం మేడం వైరల్ అవడంతో ఆమెకు సంబంధించిన డాన్స్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

మేడం పోలీస్ ఆఫీసర్ గా ఒక సినిమాలో మెయిన్ లీడ్ కూడా చేస్తోంది. ‘ఏపీ 31’ అనే క్రైమ్ లవ్ థ్రిల్లర్ హీరోయిన్ గా చేస్తున్న ఈమెకు సంబంధించిన పోస్టర్ కూడా బయటికి వచ్చింది. గతంలో ఇద్దరు ఆర్మీ అధికారుల వద్ద డబ్బు తసుకుని వారికే టోకరా వేసింది. గతంలోనూ ఎన్నో అక్రమాలకు పాల్పడిన స్వర్ణలత మీద కేసు నమోదు కాకుండా ఒక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago