Movie News

Colour Swathi: తన చేతులారా తన కెరీర్ ను నాశనం చేసుకున్న కలర్స్ స్వాతి.. అందుకే ఇండస్ట్రీకి దూరమైందా?

Colour Swathi:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి స్వాతి అంటే ఎవరు గుర్తుపట్టరు అదే కలర్స్ స్వాతి అంటే టక్కున ఈమె అందరికీ గుర్తొస్తారు. ఇలా అచ్చ తెలుగు అమ్మాయిగా అందరి ఎంతగానో ఆకట్టుకున్న కలర్స్ స్వాతి కెరియర్ మొదట్లో పలు సినిమా అవకాశాలను అందుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు. ఇలా వెండితెర అవకాశాలను అందుకోకపోవడానికి కారణం స్వాతినే అని చెప్పాలి.

సినిమా అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం ఈ గ్లామర్ ప్రపంచంలో నెట్టుకు రావాలంటే హీరోయిన్లకు కేవలం టాలెంట్ మాత్రమే కాదు టాలెంట్ తో పాటు అందం అదృష్టం ఉండాలని చెప్పాలి.ఇలా అన్నీ ఉన్నప్పటికీ కలర్స్ స్వాతి మాత్రం అవకాశాలను అందుకోలేక ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.కలర్స్ అనే కార్యక్రమం ద్వారా పరిచయమైన ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అనంతరం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందారు.

ఇకపోతే ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమా అవకాశాలు రావడంతో తాను ఇలాంటి తరహా పాత్రలలోనే నటించాలని ఓ గీత గీసుకున్నారు. ఇలా తన కంఫర్ట్ జోన్ దాటి సినిమా అవకాశాలు వచ్చాయి అయితే వాటిని ఈమె సున్నితంగా తిరస్కరించింది. ఇలా ఓవైపు అవకాశాలను కోల్పోవడమే కాకుండా మరోవైపు తన గ్లామర్ విషయంలో కూడా ఈమె జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణమని తెలుస్తోంది.

Colour Swathi: గ్లామర్ పై శ్రద్ధ చూపకపోవడమే కారణమా….

కలర్స్ స్వాతి వయసు చిన్నది అయినప్పటికీ తన ముఖ కవళికలు మాత్రం తాను చాలా వయసున్న అమ్మాయిలా కనబడుతుంది. అయితే ఈమె తన గ్లామర్ పెంచుకోవడం కోసం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇందుకు కారణమని ఇలా తాను చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలుస్తోంది. ఎప్పటికైనా ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago