అలీ అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాలలో ఎవరు ఉండరు. బాలనటుడిగా తెలుగు ఇండస్ట్రీలోనికి ప్రవేసింది స్టార్ కమిడియన్ గా ఎదిగి, కొన్ని సినిమాలలో హీరోగా కూడా అద్భుత విజయాలను అందుకున్నాడు. వందలాది సినిమాలలో హాస్యం పండించిన అలీ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో “యమలీల” చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
యమలీల సినిమా సమయంలో అలీ ఏంటి, హీరో ఏంటి అని అందరు ఆశ్చర్యపోయారు. అందరి ఆశ్చర్యానికి తగ్గట్టుగానే ఆ సినిమా అద్భుత విజయం సాధింది. ఆ సినిమా తరువాత హీరోగా మరికొన్ని చిత్రాలు చేసిన పెద్దగా సక్సెస్ రాకపోవడంతో కమీడియన్ గానే తన ప్రస్థానాన్ని కొనసాగించారు. వెండితెరపైనే కాదు ఇప్పడు బుల్లి తెరపై కూడా “అలీతో సరదాగా.. ” వంటి షోస్ చేస్తూ తెలుగు ప్రేక్షుకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకున్నాడు.
తన సంపాదనలో ఎంతో కొంత పేదలకు సహాయం చేసే గుణం అలీ ఎప్పటినుంచో ఉంది. అయితే అలీ ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా?? ఒక్కో సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల వరకు అయన డిమాండ్ చేస్తాడట. ఏడాదికి ఎనిమిది కోట్ల నుంచి పది కోట్లు వరకు అయన సంపాదన ఉంటుందట. ఇక అతని ఆస్తి చుస్తే 125 కోట్ల వరకు ఆస్తి ఉందట. జూబ్లీహిల్స్ లో ఒక రెండు కోట్ల విలువ చేసే ఇల్లు, ఒక సూపర్ లగ్జరీ కార్ కూడా అయనకు ఉందట.
అయితే 2014 ఎన్నికల ముందు అయన వైసీపీ పార్టీ తీర్థం తీసుకున్నారు. టికెట్ ఆశించినా కొన్ని కారణాల దృష్యా టికెట్ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి వైసీపీ పార్టీ అభ్యర్డులను గెలిపించమని ప్రచారం చేసారు. సినిమాల్లో సాధించిన విజయలలానే రాజకీయాల్లో కూడా అలీ బాగా రాణించాలని కోరుకుందాం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…