Comedian chalaki chanti : సినిమాల్లో కంటే జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన చంటి, చలాకి చంటి గా అందరికి సుపరిచితుడు. ఈటీవీ జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న చంటి ఆ తరువాత నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ కూడా మంచి సక్సెస్ అందుకుంది. సినిమాల్లోను మంచి అవకాశాలతో కెరీర్ బాగున్నపుడే చంటి జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయాడు అలా రావడం పోవడం వల్ల చంటి గ్రాఫ్ బాగా తగ్గింది జబర్దస్త్ లో ఇక ఇటీవల మళ్ళీ జబర్దస్త్ లో కనిపిస్తున్న చంటి బిగ్ బాస్ ఆఫర్ వల్ల జబర్దస్త్ వదిలేసాడు. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా వెళ్లిన చంటి అక్కడ గేమ్ ఆడలేక ఐదో వారం బయటికి వచ్చేసాడు, రియాలిటీ షో లో రియాలిటీ లేదంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ వైరల్ అయ్యాడు.
చలాకి చంటి కి గుండెపోటు….
బిగ్ బాస్ నుండి వచ్చాక నిబంధనల ప్రకారం ఆ కాంటెస్టెంట్ వేరే ఛానెల్స్ లో పనిచేయరాదు. అలా చంటి మల్లెమల ప్రోగ్రామ్స్ లో కనిపించలేదు. ఇక మా టీవీలో అప్పుడప్పుడు కనిపించినా ఈమధ్య పెద్ధగా ప్రోగ్రామ్స్ లేవు చంటికి. ఇక సినిమాల్లో చేస్తున్న చంటి ప్రస్తుతం పెద్దగా బుల్లితెర మీద కనిపించలేదు.
అయితే శనివారం అస్వస్థత కు గురించి కావడంతో చంటిని కుటుంబం సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చంటికి గుండె పోటు రావడంతో ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం పరిస్థితి సీరియస్ గానే ఉన్న క్లారిటీ రావాల్సిన ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…