Kirak Rp: కిరాక్ ఆర్పి పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగినటువంటి ఈయన కొన్ని కారణాలు వల్ల జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆర్పీ ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈయన జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి రావడానికి ఎన్నో కారణాలను చెప్పారు మల్లెమాల వారితో తనకు విభేదాలు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి వారికి సరైన ఫుడ్ ఇవ్వరని పేమెంట్ కూడా సరిగా ఇవ్వరు అంటూ ఎన్నో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన జబర్దస్త్ యాంకర్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి అనసూయ రష్మి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనసూయ జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం ఈమె సినిమాల పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇక రష్మీ ఇప్పటికి ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా వీరిద్దరి గురించి ఆర్పీ మాట్లాడుతూ..
యాంకర్లుగా సక్సెస్ అయ్యారు..
రష్మీ అప్పటి వరకు ఉన్న యాంకర్స్ స్థాయికి మించిన యాంకర్. ఆమెకు తెలుగు సరిగా రాదు. భాష రాకుండా, తనకొచ్చిన స్లాంగ్ తో సక్సెస్ అయ్యింది. ఆమె తెలుగును కాస్త తెగులు అన్న అందరూ నవ్వుకుంటారని తెలిపారు. ఇక అనసూయ గురించి మాట్లాడుతూ.. యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా ప్రత్యేకమైన క్యారెక్టర్స్ తో తన స్థాయిని పెంచుకుంది. ఆమెకు సినిమాలకు కూడా బాగా సెట్ అయ్యింది అంటూ ఆర్పీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…