Featured

Rahul Ramakrishna: త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ..! టీవీ9 పై సెటైర్లు..

Rahul Ramakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ అందరికీ సుపరిచితమే. భరత్ అనే నేను, జాతిరత్నాలు తాజాగా RRR సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు.

Rahul Ramakrishna: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ..!

ఈ క్రమంలోనే రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే తన పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ముద్దు పెడతూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ తన పెళ్లి విషయం గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే టీవీ9పై రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

Rahul Ramakrishna: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ..!

హీరోకి మద్దతుగా…

ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ ఈ ఫోటోకి సంబంధించిన విలువైన సమాచారం కావాలంటే తప్పకుండా నాకు కాల్ చేయండి నేను నా భార్య తప్పకుండా వస్తాం.. మెరుగైన సమాజాన్ని తీసుకువద్దామని ఆయన వెల్లడించారు. ఇక తాజాగా హీరో విశ్వక్ సేన్ విషయంలో రాహుల్ రామకృష్ణ విశ్వక్ కి మద్దతు తెలుపుతూ.. టీవీ9 స్టూడియో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే యాంకర్ దేవి నాగవల్లి పై కూడా సెటైర్లు వేసిన విషయం మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

24 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago