Featured

Comedian Roller Raghu : నేను ఒక పిల్లని ప్రేమిస్తున్నానని చెప్పినా నా భార్య ఏమందంటే…: రోలర్ రఘు

Comedian Roller Raghu : సినిమాల్లో కమెడియన్ గా అలాగే జబర్దస్త్ లోను మొదట్లో కమెడియన్ గా వచ్చిన రోలర్ రఘు ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆది, అదుర్స్ వంటి సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయిన కారుమంచి రఘు ఈ మధ్య కాలంలో తక్కువ సినిమాలను చేస్తున్నారు. దాదాపు 150 సినిమాలకు పైగా కమెడియన్ గా చేసిన రఘు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలలో నటించకపోడానికి కారణం, తన డ్రీమ్ ప్రొజెక్ట్ గురించి వివరించారు.

ఒక పిల్లను ప్రేమిస్తున్నానని నా భార్యకే చెప్పా…

రఘు తన కెరీర్ లో మంచి గుర్తింపు అందుకుని మంచి అవకాశాలను అందుకున్నా ప్రస్తుతం మాత్రం కొంత స్లో అయ్యాడు. ఆస్తులు కోల్పోయినా ఆరోగ్యం బాగుంది అనుకునే లోపే షుగర్ వ్యాధి వచ్చిందని మా నాన్న ఇచ్చిన ఆస్తి షుగర్ ఫ్యాక్టరీనే అని వివరించారు. ఇక హాస్పిటల్ లో చూపించుకున్నపుడు నువ్వు ఆ పిల్లను ప్రేమించాల్సిందే తప్పదు అని చెప్పారు.

ఇక నా భార్యకు ఆ షుగర్ పిల్ల గురించి చెప్పేసాను. నేను తనని ప్రేమిస్తున్నాను డాక్టర్ ప్రేమించమని చెప్పాడు అని చెప్పగా నా భార్య నీ ఇష్టం ప్రేమించు అని చెప్పేసింది అంటూ సరదాగానే తనకున్న ఆరోగ్య సమస్యలను గురించి తెలిపారు. ఇక పవన్ కళ్యణ్ తో ఇంత వరకూ నటించే అవకాశం రాలేదని ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయి సినిమాలు మానేసేలోపు నేను ఆయనతో సినిమాలో నటించాలి అదే కోరిక అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago