అసలే రోజు రోజుకీ రెట్టింపవుతున్న కరోనా రోగుల సంఖ్యతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో భయాందోనళలు నెలకొన్న నేపథ్యంలో కొందరు ఐసోలేషన్ నుంచి తప్పించుకుంటూ ప్రభుత్వానికి, పోలీసులకు మరింత తలనొప్పిగా మారుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ గాంధీ ఆసుపత్రి నుంచి పరారయ్యాడు ఒక కరోనా రోగి. గద్వాల్ కు చెందిన ఈ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి వారం రోజుల నుంచి చికిత్సను అందిస్తున్నారు
నిన్న రాత్రి గాంధీ ఆసుపత్రి సిబ్బంది కళ్ళుగప్పి ఐసోలేషన్ వార్డు నుంచి పరారయ్యాడు. అక్కడి వైద్య సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తప్పించుకున్న ఈ వ్యక్తి నుంచి మరింత మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది.. ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా ఇతనికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఐసోలేషన్ వార్డు నుంచి ఎలా తప్పించుకున్నాడు ? అక్కడి నుంచి ఎక్కడకు వెళ్ళాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు బయట తిరిగితే అతనితో పాటు ఇతరులకు ప్రాణాపాయం ఉండటంతో పోలీసులు తీవ్రంగా గాల్సిటున్నట్టు సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…