దేశంలో కరోనా మహమ్మారి కోసం చేస్తున్న లాక్ డౌన్ ప్రయత్నాలు మంచి ఫలితాన్నిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోకి వస్తుంది. ఈ నేపధ్యంలో వరుసగా ఏడో రోజు కూడా పాజిటివ్ కేసులుల సంఖ్య లక్షకు దిగువన నమోదైంది. గడిచిన 24 గంటల్లో 70,421 కొత్త కేసులు బయటపడ్డాయి. 74 రోజుల తర్వాత ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒక్క రోజులో 3,921 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కి చేరగా.. మహమ్మారి బారిన పడి 3,74,305 మంది చనిపోయారు. వరుసగా 32వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువ నమోదైంది. ఒక్క రోజులో 1,19,501 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 95.43%కి పెరిగింది. క్రియాశీలక కేసుల సంఖ్య మరింత తగ్గి 9,73,158 (3.30%)కి చేరిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…