General News

Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!

Crime News: రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలకు సంబంధించి వార్తలు వింటూనే ఉన్నాం. దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా… కామాంధుల్లో మార్పులు రావడం లేదు. దిశ, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చానా… కామాంధుల్లో భయం లేకుండా ఉంది.

Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!

వావీ వరసలు మరచి, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగానే జరిగాయి. ముఖ్యంగా మనకు దగ్గరగా ఉండే వారి నుంచే లైంగిక వేధింపులు ఎదురుకుంటున్నారు. బాలికల దగ్గర నుంచి యువతుల దాకా దుర్మార్గుల చేతిలో పడుతున్నారు. 

Crime News: అతడికి 63 ఏళ్లు..కోరిక తీర్చలేదని కోడలిని ఏం చేశాడంటే..!

ఇదిలా ఉంటే సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ దుర్మార్గుడు. మామ అయి ఉండి కోడలను కోరిక తీర్చాలని వేధించసాగాడు. చివరకు ఆమె పాలిట యముడిగా మారాడు. అత్తామామలు అంటే తల్లిదండ్రులతో సమానం అంటారు.. కానీ ఈ దుర్మార్గుడు మాత్రం సొంత కోడలినే చెరబట్టాలని చూశారు. చివరకు కోరిక తీర్చలేదని కోడలును దారుణంగా హతమార్చాడు. 


రజితపై కోపం పెంచుకున్న మామ..

వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా కురవి మండల కేంద్రం శివారులోని సోమ్లా తండాలో జరిగింది. భూక్యా హచ్చ తన కొడుకు భార్య కోడలు రజితపై కన్నేశాడు. పలుసార్లు తన కోరిక తీర్చాలని ఒత్తడి చేస్తూ  వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని రజిత తన కుటుంబ సభ్యులతో చెప్పడంతో వాళ్లు మామ భూక్యా హచ్చను హెచ్చరించారు.  ఈనేపథ్యంలోనే రజితపై కోపం పెంచుకున్న మామ.. ఎవరూ లేని సమయంలో దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. హత్య సమయంలో రజిత భర్త కూలి పనులకు వెళ్లగా, కూతుళ్లు గురుకులంలో చదువుకుంటున్నారు. హత్య చేసిన అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

44 minutes ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

56 minutes ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

2 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

2 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

4 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

5 hours ago