Featured

Mahesh Babu: అతడిని గుడ్డిగా నమ్మాడు.. సినిమా ప్లాఫ్ ను మూటగట్టుకున్నాడు..!

Mahesh Babu: దేనినైనా గుడ్డిగా నమ్మి ముందుగా వెళ్ల కూడదు. అది జీవితానికి సంబంధించిన విషయం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సినిమాల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి లేదంటే.. ఆ సినిమా ప్లాప్ ను మూటకట్టుకుంటుంది.

Mahesh Babu: అతడిని గుడ్డిగా నమ్మాడు.. సినిమా ప్లాఫ్ ను మూటగట్టుకున్నాడు..!

ఇదే అనుభవం సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్ అడ్డాల సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా మహేష్ కు.. ఇటు విక్టరీ వెంటకేష్ కు మరపురాని హిట్ ను అందించాడు.

Mahesh Babu: అతడిని గుడ్డిగా నమ్మాడు.. సినిమా ప్లాఫ్ ను మూటగట్టుకున్నాడు..!

అయితే ఈ సినిమా అయిపోయిన తర్వాత.. శ్రీకాంత్ అడ్డాల.. మహేష్ బాబుకు తన దగ్గర మరో కథ ఉందని.. అది కూడా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా అని చెప్పాడట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటూ చెప్పడంతో.. ఆ సినిమా కథ వినకుండానే అతడు ఒప్పుకొని సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారట.

అయితే సినిమా షూటింగ్ దాదాపు సంగం కంటె ఎక్కువగా అయిపోయిన తర్వాత మహేష్ కు సినిమా కథ కాస్త.. డిఫరెంట్ గా అనిపించిందట. అప్పుడు శ్రీకాంత్ అడ్డాలను పిలిచి కథ చెప్పమని అడిగాడట. ఆ కథ విని అతడిపై సీరియస్ అయ్యాడట.


బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ అవుతుందని..

అప్పుడే బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ అవుతుందని మహేష్ బాబు అనుకున్నారట. అయితే సినిమా దాదాపు ఎండిగ్ స్టేజ్ లో ఉండటంతో.. ఎలాగోలా పూర్తి చేశారట. 2016 మే 20న విడుద‌లైన బ్రహ్మోత్సవం సినిమా మొద‌టి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ అనుకున్నట్లే సినిమా ప్లాప్ ను మూటగట్టుకుంది. దీంతో మహేష్ బాబు..ఆ సినిమా తర్వాత కథల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారంటూ సినీ వర్గాల నుంచి టాక్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago