ఫుట్‌బాల్ యూరో కప్ 2021లో జరుగుతున్న నేపధ్యంలో మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్, హంగేరీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో మీడియా సమావేశంలో పాల్గొంటూ టేబుల్ మీద కోకాకోలా బాటిల్స్ ఉండటం గమనించి వెంటనే వాటిని కాస్త దూరంగా పక్కన పెట్టేశాడు. దీనితో అక్కడ వాళ్ళంతా ఏమయిందా చూస్తుండగానే.. వాటర్ బాటిల్‌ను పట్టుకొని కోకాకోలా కాదు ‘నీళ్లు తాగండి’ అంటూ చెప్పాడు.
అయితే తాజగా ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ‘కోకాకోలా’ మేజర్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది ఈ యూఈఎఫ్ఏ యూరో 2020 టోర్నమెంట్ కి. అందువల్ల అక్కడ జరిగే ప్రతీ ప్రెస్ మీట్‌లోనూ కోక్ బాటిల్స్ దరికీ కనిపించేలా పెడుతున్నారు. ఈ నేపధ్యంలో క్రిస్టియానో రొనాల్డో పాల్గొన్న ప్రెస్ మీట్‌లో అలానే పెట్టారు. అయితే కార్బొనేటెడ్ డ్రింక్స్‌కు చాలా దూరంగా ఉండే రొనాల్డో.. ఆ బాటిల్స్ చూసి ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యాడు. దీనితో వెంటనే బాటిల్స్ పక్కకు జరిపి వాటర్ తాగాలంటూ అక్కడ ఉన్న వారికి గట్టిగా చెప్పాడు.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…