కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే లీక్ అనేక వాదనల మద్య, అమెరికా సహా ప్రపంచ దేశాలు దీనిపై పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ చైనా లోని వూహన్ ల్యాబ్‌లో అత్యంత కీలకమైన వ్యక్తి షి ఝెంగ్లి తొలిసారిగా పెదవి విప్పారు. అయితే గత కొద్దికాలంగా చైనా ప్రభుత్వం చెబుతున్నట్టుగానే కరోనా వైరస్ వూహన్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని పేర్కొన్నారు. అయితే గతంలో ఎప్పుడూ మీడియాతో మాట్లాడని షి ఝెంగ్లి తాజగా న్యూయార్క్ టైమ్స్‌కు ఈ మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ క్రమంలో ఆమె.. ‘వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందన్న వార్తా పూర్తిగా వాస్తవం. అసల ఈ భూమ్మీద ఆధారాలు లేని ఈ విషయానికి ఎవరైనా ఆధారాన్ని ఎలా చూపిస్తారు’’ అంటూ ఆమె ప్రశ్నించారు. మరోవైపు ‘‘అమాయకులైన చైనా శాస్త్రవేత్తలపై ప్రపంచమంతా కలిసి ఎందుకిలా నిందలు వేస్తోంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షి ఝెంగ్లి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…