కరోనా దెబ్బకు భారీ నష్టాల్లో కూరుకు పోతున్నాయి పలు దిగ్గజ సంస్థలు. తాజాగా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కుదేలైంది. గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ. 40 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే గత ముప్పై ఏళ్ళలో ఇదే భారీ నష్టం అని, తమ ఆదాయం 66% తగ్గిందని ఆ సంస్థ తెలిపింది.
ప్రస్తుత కరోనా కాలంలో ఇప్పటి వరకూ 66 లక్షల మంది మాత్రమే తమ విమానాల్లో ప్రయాణించారని, గతంతో పోలిస్తే ఇది 90 శాతం తక్కువ అని వెల్లడించింది ఎమిరేట్స్ సంస్థ. పశ్చిమ ఆసియా లోనే అతి పెద్ద సంస్థ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…