Featured

యాంకర్ రవి ఇంటికి సైబర్ క్రైం పోలీసులు.. ఎందుకో తెలుసా..?

యాంకర్ రవి బుల్లి తెరపై తిరుగు లేని యాంకర్.. తన యాంకరింగ్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తిరుగు లేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల రవిపై పలువురు నెటిజన్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బిగ్ బాస్ షోకు వెళ్లిన రవిపై పలువురు దుర్భాషలాడారు. బిగ్ బాస్ లో రవి ఫెర్పామెన్స్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

24 గంటల షోలో కేవలం మీకు చూపించేది గంట మాత్రమే అని.. దాంట్లోనే నన్ను నెగిటివ్ గా చూపించారని.. రవి ఎంత చెప్పినా.. నెటిజెన్ల ట్రోలింగ్, కామెంట్లను ఆపలేదు.  రవితో పాటు రవి కూతురు వియాపైన కూడా అసభ్యకరమైన కామెంట్లు పెట్టారు. దీంతో రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడిని, ట్రోలింగ్ ను అడ్డుకట్ట వేయడానికి రవి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై ట్రోలింగ్ చేస్తూ.. అసభ్యకరమైన కామెంట్లు చేసే వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన రవి… తాజాగా పోలీసులనే ఇంటికి పిలిపించుకుని.. ట్రోలింగ్, అసభ్యకరమైన వ్యాఖ్యలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను, ఆధారాలను పోలీసులకు అప్పగించాడు.

తనపై, తన కుటుంబంపై కొందరు పనికట్టుకొని విమర్శలు చేస్తున్నారని,  కొందరు నెటిజన్లు చేసిన కామెంట్ స్క్రీన్ షార్ట్స్‌ను తన ఫిర్యాదుకు జత చేశారు. మీరు చేయాల్సింది మీరు చేశారు.. నేను చేయాల్సింది నేను చేస్తా అంటూ రవి వ్యాఖ్యలు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఆధార్ సేవలు ఇక చేతిలోనే.. కొత్త యాప్‌కు దేశవ్యాప్తంగా భారీ ఆదరణ..!

దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…

5 minutes ago

హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక బ్యాగుల బారం తగ్గినట్లే!

హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…

14 minutes ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ! నిర్మాతగా గుడ్‌బై… మంచు లక్ష్మి షాకింగ్ నిర్ణయం!

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…

16 minutes ago

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

12 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

13 hours ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

18 hours ago