Featured

Damu Balaji : సమంత నాగచైతన్య విడిపోడానికి కారణం సద్గురు?? వెలుగులోకి సంచలన నిజాలు…: దాము బాలాజీ

Damu Balaji : సమంత నాగచైతన్య విడిపోయి చాలా కాలం అయిపోయి ఎవరికి వారు వాళ్ళ కెరీర్లో బిజీగా ఉన్నా వాళ్ళ విడాకుల గురించి ఏదో ఒక వార్త రోజు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. తాజాగా సమంత ను నాగచైతన్య బాగా టార్చర్ చేసాడని అందుకే సమంత భరించలేక అబార్షన్ కూడా చేయించుకుందంటూ సినిమా రివ్యూ ఇచ్చే ఉమర్ సందు తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టడంతో మరోసారి వీళ్ళ విడాకులు గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ గోలలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదే సమంత నాగచైతన్య విడిపోడానికి కారణం జగ్గి వాసుదేవ్ బాబా అని. ఆయన సమంత సన్యాసం వైపు అడుగులు వేసేలా ప్రభావితం చేశాడంటూ కొంతమంది తమిళ వాసులు ఆరోపించారు. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జగ్గీ వాసుదేవ్ మరో నిత్యానంద…

జగ్గీ వాసుదేవ గురించి దాము బాలాజీ మాట్లాడితూ ఆయన మొదటి నుండి ఆధ్యాత్మికత వైపు లేడని ఆయన చిన్నతనం నుండి జీవితం గురించి తెలిస్తే ఆయన ఎంత బిజినెస్ మైండెడ్ అనేది తెలుస్తుందని తెలిపారు. మొదట కోళ్ల ఫారం లాంటి రకరకాల వ్యాపారాలు చేసిన అతను యోగా నేర్చుకుని ఆయన గురువు సలహా మేరకు కోయంబత్తూరు లో యోగా సెంటర్ పెట్టాడు. అయితే అది అయన గురువు పేరు మీద కాకుండా సొంతంగా పెట్టుకుని రాజకీయ పరిచయాలు పెంచుకుని బిజినెస్ పెంచుకున్నాడు. మీడియా ద్వారా త్వరగా జనాలను ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతో టీవీ లో ప్రోగ్రామ్స్ చేసారు. అలా సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలను చేస్తూ ఆయన సంస్థ పలుకుబడి పెంచుకున్నారు. ఆయన కూతురు వివాహం చేసుకుంది కానీ ఎంతో మంది యువతులు వివాహం చేసుకోకుండా అయన వద్ద సేవ పేరుతో అక్కడే ఉండిపోవాలి, అలా వాలంటీర్ పని చేసినందుకు జీతం కూడా ఇవ్వరు.

ఇషా ఫౌండేషన్ లో ఎంతో మంది అమ్మాయిలను గుండు కొట్టించి సన్యాసం స్వికరించేలా బాబా ప్రోత్సాహిస్తున్నారు. ఇతనికి నిత్యానందకు పెద్దగా తేడా లేదు అంటూ దాము బాలాజీ అభిప్రాయాపడ్డారు. ఇక ఉమర్ సందు సమంత ట్వీట్ తరువాత కొంతమంది తమిళ మహిళలు ఈ విషయంలోకి జగ్గీ వాసుదేవ బాబా ను లాక్కొచ్చారు. ఆయన ఎంతో మందిని సన్యాసం తీసుకోడానికి ప్రేరేపించాడని తమ పిల్లలు గుండు కొట్టించుకుని ఆయన ఆశ్రమంలో ఉన్నారంటూ ఆరోపించారు. కానీ అతని కూతురు మాత్రం పెళ్లి చేసుకుందని అతని వల్లే సమంత, నాగచైతన్య ను వదిలేసిందని వాళ్ళు ఆరోపిస్తున్నారని దాము బాలాజీ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago