Danushka Gunathilaka: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకను సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హోటల్ గదిలో మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో భాగంగా ఈయనను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. టి20 వరల్డ్ కప్ కోసం శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా వెళ్లారు.వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా ఆయనకు తీవ్రమైన గాయం కావడంతో ఆయన మ్యాచ్ కి దూరమై హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే హోటల్ గదిలో ధనుష్క ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించారని మహిళా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో రంగంలోకి దిగిన సిడ్నీ పోలీసులు క్రికెటర్ ధనుష్కను అదుపులోకి తీసుకున్నారు.దీంతో శ్రీలంక క్రికెట్ టీం ఆయన లేకుండానే తిరిగి ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి వచ్చారు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి ఫాలవ్వడంతో శ్రీలంక క్రికెట్ టీం తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.
ధనుష్క గుణతిలక అరెస్ట్ వ్యవహారంపై న్యూ సౌత్ వేల్స్ పోలీసులు స్పందించారు. తమ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు. రోస్ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిపై నవంబర్ 2న క్రికెటర్ అత్యాచారానికి ఒడిగట్టాడని సదరు యువతీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల భారతీయ వీధి ఆహారాల్లో మోమోస్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఈ…
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రతకు విరుద్ధంగా జరుగుతున్న చర్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఆలయ సరుకుల దుర్వినియోగంపై…
వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చల్లదనం కోసం సహజ పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల…
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అలియా భట్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో జోరుగా…
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఒక విచిత్ర ఘటన తాజాగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి బంధం మొదలైన తొలి రాత్రే భారీ…
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికు భక్తులు పెద్దఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన…