Movie News

Dasara Director: మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించిన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ గురించి ఈ విషయాలు తెలుసా?

Dasara Director: నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా నాని కీర్తి సురేష్ డి గ్లామర్ పాత్రలలో నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

సాధారణంగా కొత్త దర్శకుడు అంటే కేవలం సొంత భాష చిత్రాన్ని తెరకెక్కిస్తారు కానీ ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అనంతరం డైరెక్టర్ గా మారిన శ్రీకాంత్ మాత్రం ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో సినిమాని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శ్రీకాంత్ ఓదెలఎవరు ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే….

శ్రీకాంత్ ఓదెల మరెవరో కాదు లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడే. శ్రీకాంత్ కరీంనగర్ జిల్లా సింగరేణి ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి శ్రీకాంత్ 2016లో టు ఫాదర్ విత్ లవ్ అనే షార్ట్ ఫిలిం కు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇలా మొదలైన తన ప్రస్థానం నేడు పాన్ ఇండియా స్థాయి వరకు మారుమోగుతుంది.

Dasara Director: సుకుమార్ శిష్యుడే శ్రీకాంత్…


ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీకాంత్ మొదట్లో సుకుమార్ దగ్గర శిష్యరికం చేశారు.సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ అనంతరం నాని హీరోగా దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో శ్రీకాంత్ కు వరుస అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

9 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

9 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

9 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

9 hours ago

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…

10 hours ago

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…

11 hours ago