General News

పురుషుల్లో అలాంటి సమస్యలకు కారణాలు ఇవే!

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలలో అంగం స్పందించకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఒకవేళ అంగం స్తంభించిన ఎక్కువసేపు ఉండకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విధంగా పురుషులు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న తరుణంలో దీని ప్రభావం వారి జీవిత భాగస్వామిపై ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.అయితే పురుషులలో ఎక్కువగా ఇలాంటి సమస్యలు రావడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం…

సాధారణంగా పురుషులు ఎక్కువ భాగం మద్యపానం, ధూమపానం సేవించడం వంటి అలవాట్లు ఉన్న వారిలో ఈ విధమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి.ఇలాంటి అలవాట్లు ఉన్న వారిలో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త ప్రసరణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. దీంతో అంగంలో ఉండే రక్తనాళాలకు సరైన రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అంగస్తంభన జరగదు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, మానసిక రుగ్మతలు, ఊబకాయం హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో ఈ విధమైనటువంటి సమస్య అధికంగా ఉంటుంది.అయితే ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటున్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు నిర్వహించుకోవాలి. పురుషులలో వయస్సు పెరిగే కొద్దీ టెస్టోస్టిరాన్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ విధంగా పురుష లైంగిక హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ సామర్థ్యం తగ్గిపోవడం వల్ల వారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది.

ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడే పురుషులు ముందుగా వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవటం వల్ల అంగస్తంభన తొందరగా ఏర్పడుతుంది. అలాగే ధూమపానం మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ఈ సమస్య నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు. ఇటువంటి సమస్యతో బాధపడే వారికి ముందుగా మందుల ద్వారా మాత్రమే మెరుగైన చికిత్స అందిస్తారు. అవసరమైతే తప్ప సర్జరీలను నిర్వహించరు కనక ఇలాంటి సమస్యతో బాధపడే వారు ముందుగా వైద్యులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం ఎంతో మంచిది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

3 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

3 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

3 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

3 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

3 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

4 hours ago