Dethadi Harika: అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా… ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దేత్తడి హారిక!
Dethadi Harika: యూట్యూబ్ వీడియోస్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దేత్తడి హారిక ఒకరు.ఈమె యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అదే గుర్తింపుతో బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న హారిక ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈమె పలు వెబ్ సిరీస్ ద్వారా బిజీగా ఉన్నప్పటికీ సినిమా అవకాశాలను మాత్రం అందుకోలేకపోతుంది. అందుకు గల కారణం ఈమె హైట్ అని చెప్పాలి. దేత్తడి హారిక చాలా పొట్టిగా ఉండటం వల్ల పలు అవకాశాలను అందుకోలేకపోతుందని చెప్పవచ్చు.
ఇక వీడియో సాంగ్స్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో బిజీగా ఉన్న హారిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. అయితే ఇలా ఈమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చాలా మంది ఈమె హైట్ గురించి ప్రస్తావిస్తూ పొట్టిది, బుడ్డది అంటూ కామెంట్లు చేస్తుంటారు.
ఈ విధంగా తన ఎత్తు గురించి ఇలాంటి కామెంట్లు చేసే వారికి తాజాగా ఈమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రంలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.ఎవడు పడితే వాడు బుడ్డోడు.. బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా అలా అనడానికి ఒక అర్హత ఉండాలి లేదా వాడు నా అభిమాని అయిన అయుండాలి అంటూ ఎన్టీఆర్ డైలాగ్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ… అది అర్థమయ్యింది కదా! అంటూ తనని బుడ్డది అంటూ కామెంట్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…