Devi Sri Prasad: టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక సినిమా ద్వారా అద్భుతమైన హిట్ అందుకున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి దేవిశ్రీ ప్రసాద్ నాలుగు పదుల వయసు దాటుతున్నప్పటికీ ఇంకా బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతున్నారు.
ఈ విధంగా ఈయనకు పెళ్లి వయసు దాటిపోయిన పెళ్లి గురించి ఆలోచించడం లేదు అయితే గతంలో ఈయన ఒక హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగారని, ఆ హీరోయిన్ బ్రేకప్ చెప్పడంతో పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని తెలుస్తుంది. అయితే గతంలో కొన్నిసార్లు ఈయన పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి.
ఇకపోతే తాజాగా మరోసారి దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఈసారి మాత్రం ఈయన పక్కాగా పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. తమ సమీప బంధువుల అమ్మాయితో ఈయన పెళ్లి జరగబోతుందని అమ్మాయి తనకు మరదలు వరుస అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఆ అమ్మాయి దేవి శ్రీ ప్రసాద్ కన్నా వయసులో దాదాపు 17 సంవత్సరాలు చిన్నమ్మాయి అని తెలుస్తుంది.
ఇలా ఇప్పటికే ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లి విషయంలో సమ్మతంగా ఉండటమే కాకుండా త్వరలోనే ఘనంగా పెళ్లి కూడా చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈయన పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడు కాబోతున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…