Aadhi Pinishetty: ఆది పినిశెట్టి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రస్తుతం తమిళ సినిమాలతో పాటు తెలుగు చిత్రాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. నిజానికి ఈయన తెలుగు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. వి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా వచ్చిన ఈయన అనంతరం తమిళ చిత్ర పరిశ్రమకు వెళ్ళిపోయారు.
వైశాలి మలుపు నిన్ను కోరి గుండెల్లో గోదారి వంటి సినిమాల ద్వారా తెలుపు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా ప్రస్తుతం హీరోగా విలన్ గా సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆది పినిశెట్టి తండ్రి ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనే విషయం చాలామందికి తెలియదు. ఈయన తండ్రి గురించి తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు ఏంటి ఆ స్టార్ డైరెక్టర్ కొడుకే ఆది పినిశెట్టినా అంటూ షాక్ అవుతున్నారు. మరి ఆది పినిశెట్టి తండ్రి ఎవరు ఏంటి అనే విషయానికొస్తే.. ఈయన తండ్రి మరెవరో కాదు రవి రాజా పినిశెట్టి.
రవిరాజా పినిశెట్టి..
ఈయన ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తెలుగులో ఈయన ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలను చేసారు. ఇక ముగ్గురు టాలీవుడ్ హీరోలకు ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన ఘనత రవి రాజా పినిశెట్టిది. చిరంజీవి నటించిన యముడికి మొగుడు, వెంకటేష్ చంటి, మోహన్ బాబు పెదరాయుడు వంటి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకుడుగా పనిచేశారు. ఇక రవిరాజ పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…