Featured

Director Geetha Krishna : బాలకృష్ణ సినిమాలు ఎవరూ కొనక ఆఫీసుల చుట్టూ సి.కళ్యాణ్ తిరుగుతున్నాడు…: డైరెక్టర్ గీతా కృష్ణ

Director Geetha Krishna : సంకీర్తన సినిమాతో మొదలై కోకిల, టైం, సర్వర్ సుందరం గారి అబ్బాయి వంటి విభిన్న సినిమాలతో వచ్చిన దర్శకుడు గీతా కృష్ణ ఎక్కువ సినిమాలు తీయలేదు. కేవలం తెలుగులో ఆరు సినిమాలు తీసిన ఆయన ఆ తరువాత మీడియా, జనానికి కనిపించకుండా పోయాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ హల్ చల్ చేస్తున్నాడు. సినిమా రంగంలోని చాలా మంది సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ వైరల్ అవుతున్నాడు.

బాలకృష్ణ సినిమాని క్యాష్ చేసుకోలేక పోయాడు…

గీతా కృష్ణ తన సినిమాల గురించి మాట్లాడుతూ ఒక్క సినిమా కూడా నష్టాన్ని మిగల్చలేదని చెప్పారు. నాకు మార్కెట్ చేసుకోవడంలో టాలెంట్ ఉందని, అలా నేను ఒక రూపాయి ఎక్కువకే మార్కెట్ చేసుకున్నాను అంటూ చెప్పారు. సి కళ్యాణ్ లాంటి వాళ్ళు బాలకృష్ణ సినిమాను క్యాష్ చేసుకోలేక పోయాడు.

దాసరి కాంబినేషన్ లో బాలకృష్ణ నటించిన సినిమాను అమ్ముకోడానికే కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు. బాలకృష్ణ సినిమాను ఎవరూ కొనాలని అనుకోలేదు. కానీ అలా కాదు, సినిమా తీయాలని అనుకున్నపుడే దాన్ని మార్కెట్ చేసుకోవడం కూడా తెలియాలి, ఆది తెలిసినోడే ఇక్కడ సక్సెస్ అవుతాడు. ఇక్కడ అందరూ దొంగలే ఎవరూ సహాయం చేయరు అంటూ గీతా కృష్ణ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago