Categories: FeaturedMovie News

Director Gopichandh Malineni : శృతి హాసన్ తో నా రిలేషన్.. ఐ లవ్ యు శృతి అని చెబితే దాన్ని ట్రోల్స్.. నా భార్య శృతి హాసన్ తో..: డైరెక్టర్ గోపీచంద్ మలినేని

Director Gopichandh Malineni : డాన్ శీను సినిమాతో డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్న గోపీచంద్ మలినేని తాజాగా వీర సింహా రెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన గోపీచంద్ సినిమా మీద ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి పలువురు డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తరువాత డైరెక్టర్ గా డాన్ శీను, బాడీ గార్డ్, పండగ చేస్కో, బలుపు, విన్నర్, క్రాక్ ఇలా సక్సెస్ ఫుల్ గా సినిమాలను తీశారు, గోపీచంద్ నేడు వీర సింహ రెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ సినిమా ముచ్చట్లను అలానే సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోల్ల్స్ గురించి మాట్లాడారు.

శృతికి ఐ లవ్ యూ చెప్పినందుకు ట్రోల్ చేశారు…

శృతి హాసన్ చాలా బాగా నా ఫ్యామిలీతో కలిసి పోయిందని, తను నా భార్యతో కూడా బాగా మాట్లాడుతూ ఉంటుందని, నా కొడుకు అంటే చాలా ఇష్టమంటూ చెప్పారు గోపీచంద్ మలినేని. అందువల్లే తనను నా ఆడపడచుగా చూస్తానని చెప్పారు. అలా నేను వీర సింహా రెడ్డి సినిమా వేడుకలో ఐ లవ్ యూ చెబితే తాను నాకు ఇండస్ట్రీలో మంచి అన్న దొరికాడు అన్న మాటలను తారుమారు చేసి ట్రోల్ చేశారంటూ చెప్పారు.

నిజానికి వేడుకలో మొదట తాను నాకు ఒక అన్న తెలుగు ఇండస్ట్రీలో దొరికాడు అని చెప్పగా నేను లవ్ యూ శృతి అని చెప్పాను కానీ దాన్ని మార్చి అలా ట్రోల్ చేసారు అంటూ తెలిపారు. ఇక తన కొడుకు సాత్విక్ ఒక టేక్ లోనే సీన్ చేసేయడం హ్యాపీగా అనిపించిందంటూ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి సారి రవితేజ తరువాత ఒక అగ్ర హీరోతో సినిమా చేసానంటూ చెప్పారు గోపీచంద్ మలినేని.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago