టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు ఆసుపత్రిలో అయన మరణించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో కమ్ముల శేషయ్య గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల శేఖర్ కమ్ములను ఫోన్ లో పరామర్మించారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నావ్ విషయం తెల్సిందే.. ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తిఅయిపోయినట్టు తెలుస్తుంది. కాగా కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…