Movie News

Dirrctor Maruthi: ప్రేమ విషయం తెలియకుండా జాగ్రత్త పడిన డైరీ వల్ల దొరికిపోయాం… డైరెక్టర్ మారుతి కామెంట్స్ వైరల్!

Dirrctor Maruthi: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ మారుతి గురించి పరిచయం అవసరం లేదు. రచయితగా నిర్మాతగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మారుతి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తాజాగా తన భార్య స్పందనతో కలిసి వెన్నెల కిషోర్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వీరి ప్రేమ పెళ్లి గురించి మారుతీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్ ఇద్దరిలో ముందు ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు అంటూ ప్రశ్నించడంతో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ప్రపోజ్ చేయడానికి ఏమీ లేవు తనంటే నాకు ఇష్టం అని మాత్రమే చెప్పానని మారుతి తెలిపారు.తనకి చెప్పిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారని మారుతి తెలిపారు.

ఇలా మేం ప్రేమించుకోవడం రహస్యంగా పెద్దవాళ్లకు తెలియకుండా కలుసుకోవడం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం వంటి విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు పడ్డాము.పెద్ద వాళ్లకు తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్పందన రాసిన డైరీ కారణంగా దొరికిపోయామని తెలిపారు. స్పందనకు ఒక రోజు మొత్తంలో ఏ చిన్న సంఘటన జరిగిన అది డైరీలో రాసే అలవాటు ఉంది.

Dirrctor Maruthi: డైరీ మా పెళ్లి చేసింది..


ఈ క్రమంలోనే తనని ఇంట్లో వారికి తెలియకుండా ఎన్నిసార్లు ఎక్కడ కలిసింది ఏ సమయంలో కలుస్తుంది అనే విషయాలను కూడా చాలా క్లుప్తంగా రాసి పెట్టింది. అయితే ఆ డైరీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి తన తల్లి నాకు ఫోన్ చేశారని మారుతి తెలిపారు.ఇలా ప్రేమ విషయం బయటపడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చివరికి డైరీ వల్ల బయటపడ్డామని దాంతో మా పెళ్లి కూడా జరిగిందంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago