Divvela Madhuri: వైఎస్సార్ కాంగ్రెస్ టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఇంకా తెరపడలేదు. శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి మీడియా ముందుకు వచ్చి ఆయన ట్రయాంగిల్ లవ్ స్టోరీని బయటపెట్టారు దువ్వాడ శ్రీనివాస దివ్వేల మాధురి అనే మహిళతో ఉంటున్నారని ఆమె కారణంగా నన్ను నా పిల్లలను దూరం పెట్టాలని ఆరోపణలు చేశారు అయితే ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారం రేపుతుంది.
ఈ విధంగా దువ్వాడ వాణి తన గురించి ఆరోపణలు చేయడంతో మాధురి సైతం మీడియా ముందుకు వచ్చి తన తప్పు లేదని కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసమే వాణి దువ్వాడ శ్రీనివాసు గురించి నా గురించి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంది అంటూ ఖండించారు అనంతరం ఈమె రోడ్డు ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే.
ఇకపోతే మాధురికి ఇదివరకే పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు అయినప్పటికీ ఈమె దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉండటం ఏంటనే ప్రశ్నలు ఎదురయ్యే దీనికి ఈమె నాగచైతన్య వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చూపించారు. నేను దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉంటే తప్పేంటి స్నేహితుడు ఎక్కడ కలిసి ఉండరా అని ప్రశ్నించారు.
సమంత నాగచైతన్య విడిపోలేదా..
ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న వారందరూ కలిసే ఉంటున్నారా వారంతా విడిపోవడం లేదా నాగచైతన్య కూడా సమంతను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయారు ప్రస్తుతం నాగచైతన్య కూడా శోభితను నిశ్చితార్థం చేసుకున్నారంటూ ఈమె నాగచైతన్య వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్రదుమానం రేపుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…