Nagarjuna: సినీ నటుడు నాగార్జున అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న నటి శోభితకు షాకింగ్ కండిషన్లు పెట్టారని తెలుస్తోంది. త్వరలోనే నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న శోభితకు నాగార్జున ఓ విషయంలో కండిషన్ పెట్టారని తెలుస్తోంది.
గతంలో సినీ నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి కారణం ది ఫ్యామిలీ మెన్ సిరీస్ లో సమంత బోల్డ్ గా నటించడమే కారణమని తెలుస్తోంది. అయితే బోల్డుగా కనిపించినందుకు సమంతకు విడాకులు ఇచ్చిన చైతన్య అంతకుమించి గ్లామర్ షో చేసిన శోభితను పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇలా సమంతను యాక్సెప్ట్ చేయలేని చైతన్య శోభితను యాక్సెప్ట్ చేస్తారా అన్న సందేహం అందరిలోనూ ఉంది. అంతేకాకుండా సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి అక్కినేని కుటుంబం తిరిగి సినిమాలలో నటించవద్దు అని కూడా కండిషన్లు పెట్టరు. మరి నాగర్జున శోభితకు ఎలాంటి కండిషన్ పెట్టారు అనే విషయానికి వస్తే…
సినిమాలకు గ్రీన్ సిగ్నల్..
పెళ్లికిముందు ఎలా ఉన్న పెళ్లి తర్వాత కొన్ని విషయాలలో పట్టింపుగానే ఉండాలట అంతేకాకుండా ఈమె పెళ్లి తర్వాత సినిమాలలో నటించడానికి అక్కినేని కుటుంబానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు కానీ ఆమె కమిట్ అయ్యే సినిమా ఆ పాత్రకు సంబంధించిన విషయాలను ముందుగా చైతన్యతో డిస్కషన్ చేయాలని అలా డిస్కషన్ చేసినప్పుడే భేదాభిప్రాయాలు రావు అంటూ ముందు జాగ్రత్తతో ఈ విషయాలను శోభితకు చెప్పారని సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…