సాధారణంగా ప్రతి వంటింట్లో ప్రెజర్ కుక్కర్ తప్పకుండా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్ వల్ల వంటలు తొందరగా వండవచ్చు. కానీ అన్ని వంటకాలు ప్రెషర్ కుక్కర్ లో వండడం మంచిది కాదు. దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.కుక్కర్లో కొన్ని వంటలు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ప్రెషర్ కుక్కర్ లో కొన్ని వంటలు వాడటం ఆరోగ్యానికి చాలా ప్రమాదం.
ఇప్పుడు మనం ఆ వంటల గురించి తెలుసుకుందాం. ప్రెజర్ కుక్కర్ లో అన్నం, బంగాళాదుంపలు, పాస్తా వంటి వంటలు చేయరాదు.
పాస్తాలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న వాటిని కుక్కర్ లో వేసి వంట చేయరాదు. ప్రస్తుతం చాలామంది అన్నం తొందరగా అవుతుందని ప్రెషర్ కుక్కర్ లో అన్నాన్ని వండుతూ ఉంటారు.అలాగే బంగాళాదుంపలు కూడా తొందరగా ఉడకపెట్టవచ్చు అనే ఉద్దేశంతో వాటిని ప్రెషర్ కుక్కర్ లో ఉడికిస్తూ ఉంటారు.
అన్నాన్ని కుక్కర్లో వండటం వల్ల అక్రిలమైడ్ అనే రసాయనం వెలువడుతుంది. దీనివల్ల థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఉంది. బంగాళదుంపలలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న వాటిని కుక్కల్లో వండిన వాటిని తినటం వల్ల అనేక న్యూరోలాజికల్ డిజాస్టర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే క్యాన్సర్ సమస్యలు కూడా వస్తాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…