Movie News

బిగ్ బాస్ కు వెళ్లక ముందు షణ్ముఖ్ జస్వంత్ సంపాదన ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ షోకి వెళ్లకముందే మంచి పేరు సంపాదించుకున్నాడు. యూట్యూబ్ స్టార్ గా అతడికి పేరు ఉంది. యూ ట్యూబ్ లో అతడకి సంబంధించి ఒక్క వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే 10 మిలియన్ వరకు వ్యూస్ వస్తుంటాయి. దాదాపు ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయంటే రూ.40 వేలు వస్తాయనేది టాక్. ఈ రకంగా చూసుకుంటే.. అతడి ఒక్క వీడియోకు కొన్ని కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి.

ఈ రకంగా అతడి సంపాదన ఎక్కువగా ఉంటుంది. మూడు నాలుగు రోజుల పాటు ఈయన వీడియోలు నెంబర్ వన్ ట్రెండింగ్ అవుతుంటాయి. సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ నుంచి షణ్ముఖ్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. దీని కంటే మందు అతడు కామెడీ వెబ్ సిరీస్ లు.. డ్యాన్స్ వీడియోలు మత్రమే చేసేవాడు. ఈ ఒక్క వెబ్ సిరీస్ తర్వాత స్టార్ అయిపోయాడు.

సాఫ్ట్‌వేర్ డెవలపర్ తర్వాత షణ్ముఖ్ యూ ట్యూబ్ ఛానెల్‌లోనూ సబ్‌స్క్రైబర్స్ కొన్ని మిలియన్స్ కు పెరిగిపోయాయి. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ నెలకు ఎంత సంపాదిస్తాడనే ఆలోచన చాలామందికి వస్తుంటుంది. అది తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు కూడా. నెలకు రూ. 7 లక్షల వరకు సంపాదన ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

దానికితోడు ఈయన చేసే వెబ్ సిరీస్‌కు ఎపిసోడ్ ప్రకారం పారితోషికం అందుకుంటాడు. ఇవన్నీ లెక్కలేస్తే నెలకు రూ. 10 లక్షకుల పైగానే సంపాదిస్తున్నారు షణ్ముఖ్ జస్వంత్. ఇక ఇతడు బిగ్ బాస్ షోకి వెళ్లే ముందు మలుపు అనే సాంగ్ విడుదల అయింది . దీనికి కూడా భారీగానే వ్యూస్ వచ్చాయి. ఇక బిగ్ బాస్ షోలో అతడు వారానికి ఎంత తీసుకుంటాడో మనం అర్థం చేసుకోవాలి. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో షణ్ముఖ్ ఒకరిగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago