Daddy Movie Child Artist: చిరంజీవి డాడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా?
Daddy Movie Child Artist: ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.ఈ విధంగా చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంతో మంది ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకొని అనంతరం వారు చదువులు పూర్తి చేసుకున్న తర్వాత కొందరు హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో స్థిరపడగా మరికొందరు వారికి ఇష్టమైన వృత్తిలో స్థిరపడ్డారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎంతోమంది ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అలా తమ అద్భుతమైన నటనతో ఎంతోమందిని సందడి చేసిన వారిలో డాడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనుష్క మల్హోత్రా ద్విపాత్రాభినయంలో నటించి విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో ఈ చిన్నారి పాత్ర ఎంతో హైలైట్ అని చెప్పాలి.
ఈ సినిమా తర్వాత ఈమె తిరిగి తెలుగు తెరపై సందడి చేయలేదు.ఇకపోతే ఈ సినిమా విడుదలై దాదాపు 20 సంవత్సరాలు పూర్తి అయింది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి ఎలా ఉంది? ఏం చేస్తుందని తెలుసుకోవాలని చాలామంది భావిస్తుంటారు అయితే ప్రస్తుతం అనుష్క మల్హోత్రా ఎలా ఉంది ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె అనంతరం తన చదువులపై పూర్తి దృష్టి పెట్టారు.
ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన అనుష్క మల్హోత్రా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తోంది.ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇలా హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు ఇప్పటికే కన్నడ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనుష్క మల్హోత్రా ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…