బిగ్ బాస్ 5 సీజన్ ముగిసింది. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో సన్నీ విజేతగా నిలిచారు. రన్నరప్ గా షణ్ముఖ్ నిలిచారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ ముగియడంతో కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే మానస్ కు బిగ్ బాస్ ఎంతమొత్తం ముట్టచెప్పాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉన్న మాసస్.. అన్ని టాస్కుల్లో, ఛాలెంజుల్లో తన పని తాను చేసుకుపోయాడు. ఎవరితోనూ ఎక్కువగా వివాదాల జోలికి వెళ్లకుండా క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సన్నీతో మంచి ప్రెండ్ షిప్ మెంటైన్ చేశాడు.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో కూడా విన్నర్ సన్నీ.. మానస్ తో స్నేహం గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. టీవీ షోల్లో చేస్తూ.. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మానస్ కు ఎంత రెమ్యూనరేషన్ వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
సీరియళ్లలో యాక్టింగ్ చేస్తూ వారానికి రూ. 1-1.5 లక్షల వరకు మానస్ సంపాదించేవాడు. దాదాపుగా 15 వారాల పాటు మానస్ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు. థర్డ్ రన్నరప్ గా ఉన్నారు. అయితే మానస్ ఆదాయంతో కంపార్ చేసి చూస్తే దాదాపుగా ఓ రూ. 20 లక్షల వరకు వెనకేసినట్లుగా తెలుస్తోంది. ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పాలనే ఆశ ఉందని గతంలో మానస్ అన్నాడు. ఈ డబ్బుతో తన కల సాకారమవుతుందేమో చూడాలి మరి.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…