General News

మీకు పుట్టు మచ్చ ఆ ప్రదేశంలో ఉందా.. అయితే మీ జాతకం మారినట్టే..?

పుట్టే ప్రతీ మానవునికి పుట్టు మచ్చలు అనేవి ఒకటో రెండో కచ్చితంగా ఉంటాయి. అవి శరీరంపై నల్లగా మచ్చలాగా ఉంటాయి. అవి పుట్టుకతోనే వస్తాయి కాబట్టి వాటిని పుట్టు మచ్చలు అని పిలుస్తుంటాం. అయితే శరీరంలో పుట్టుమచ్చలను బట్టి వారి గుణగణాలను చెప్పేస్తుంటారు. అలాగే మనిషి భవిష్యత్తును కూడా పుట్టు మచ్చల ఆధారంగా నిర్ణయిస్తుంటారు.

శరీరంలో ఆయా ప్రదేశాల్లో ఉంటే పుట్టు మచ్చలను బట్టి అదృష్టవంతులని, నాయకత్వ లక్షణాలుంటాయని.. కష్టాలు ఎక్కువగా అని అంటుంటారు. చేతిలో రేకలను చూసి ఎలా జాతకం చెబుతారో.. అలాగే పుట్టు మచ్చల ఏర్పాటు ప్రదేశాన్ని బట్టి కూడా భవిష్యత్తును చెబుతారంట. మరి మహిళల్లో ఉండే పుట్టుమచ్చల స్థానాలను బట్టి వారి భవిష్యత్ ఎలా ఉంటుందో కొన్ని తెలుసుకుందాం.. పెదవులపై పుట్టుమచ్చ ఉండటం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందని.. అంతేకాకుండా.. భవిష్యత్తులో సంతోషంగా ఉంటారని చెబుతుంటారు.

అదే పురుషుల్లో అయితే.. రెండు కను బొమ్మల మధ్య పుట్టు మచ్చ ఉంటే..ఆత్మగౌరవం ఎక్కువగా లభిస్తుందట.. అలాగే కుడి కంటిలో ఉంటే కీర్తి పొందుతారట. అదే నాభిపై ఉంటే మాత్రం సంతోషంగా ఉంటారని చెబుతుంటారు. కుడి భుజం పై పుట్టు మచ్చ ఉంటే అతను చిన్న చిన్న విషయాలకు సీరియస్ అవుతాడని చెబుతుంటారు. కడుపు మీద ఉంటే.. ప్రాణాంతకమని.. కుడిపైపు ఛాతిపై ఉంటే జీవితం అర్థాంతరం అని.. ముక్కు మీద పుట్టు మచ్చ ఉంటే వారు ఎక్కువ వ్యాధుల భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

ముక్కుకు కుడివైపు పుట్టు మచ్చ ఉంటే అనుకున్న పని పూర్తి చేసే శక్తి ఉంటుందట. వీటంన్నింటికి ఎలాంటి శాస్త్రాలు లేవు. కానీ జాతకాలు ఎలా చెబుతారో వీటిని కూడా అలా చెబుతుంటారు. కానీ వాటిని నమ్మడం.. నమ్మకపోవడం అనేది వాళ్ల ఇష్టాన్ని బట్టి ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రోటీన్ పవర్‌తో నిండిన పేసరపప్పు లడ్డూ.. ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్!

ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో, సంప్రదాయ వంటకాలపై ప్రజల్లో ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే…

6 minutes ago

చిన్న పండు.. పెద్ద ప్రయోజనం.. లివర్‌కు నారింజ ఎంత మేలు చేస్తుంది?

నేటి జీవనశైలిలో మార్పులు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల…

14 minutes ago

బాడీ హీట్ తగ్గాలంటే ఇదే బెస్ట్ రిసిపీ.. కొత్తిమీర పచ్చడి మంత్రం!

వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎండలు పెరిగినప్పుడు శరీరంలో వేడి అధికమై అలసట, దాహం, మూత్ర…

37 minutes ago

లైవ్-ఇన్ రిలేషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కేసులో కొత్త దిశ

సహజీవన సంబంధాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన లైవ్-ఇన్ రిలేషన్‌షిప్ ముగిసిన తర్వాత…

1 hour ago

దర్శకుడితో పని చేయడం నరకం.. ప్రగతి షాకింగ్ కామెంట్స్…!

సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…

1 hour ago

అషు రెడ్డి కేసులో భారీ ట్విస్ట్.. రూ.10 కోట్ల మోసం ఆరోపణలు

సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…

4 hours ago